ఆ ఫలాలు చివరి వ్యక్తి వరకు అందాలి : రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఉస్మానియాలో ఘనంగా ప్రారంభమైన ఏఐయూ సెంట్రల్ జోన్ వీసీల సదస్సుఏఐ, క్వాంటం టెక్నాలజీ ఆధారిత ఉన్నత విద్యపై విస్తృత చర్చలు నవతెలంగాణ- ఉస్మానియా యూనివర్సిటీవర్సిటీలు సాంకేతికతను అందిపుచ్చుకోవాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. భారత ఉన్నత విద్యా రంగంలో సాంకేతిక ఆధారిత విప్లవాత్మక మార్పులకు ఓయూ వేదికగా నిలిచింది. ఓయూ ఠాగూర్ ఆడిటోరియంలో గురువారం అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్శిటీస్ […]
The post వర్సిటీలు సాంకేతికతను అందిపుచ్చుకోవాలి appeared first on Navatelangana.
Leave A Comment