మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్నవతెలంగాణ – పరకాల మాంథా తుఫాను ప్రభావంతో పరకాల మండలంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ అకాల వర్షాల కారణంగా చేతికొచ్చిన వరి, పత్తి, మిరప సహా ఇతర పంటలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్ మరియు వ్యవసాయ విస్తరణ అధికారి కాటంరాజు తెలిపారు. వర్షంలో నీట మునిగిన పంటలకు సకాలంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే నష్టాన్ని చాలా వరకు తగ్గించుకోవచ్చని వారు రైతులకు సూచించారు. ఏవో […]
The post వర్షాల నుండి పంటలను కాపాడుకోవడానికి రైతులు తగు చర్యలు చేపట్టాలి appeared first on Navatelangana.
Leave A Comment