– ఎస్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షురాలు మహమ్మద్ సుల్తాన ఉమర్.నవతెలంగాణ- రాయపోల్ : రాష్ట్ర వ్యాప్తంగా మొంథా తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షురాలు, సామాజిక ప్రజాసేవకురాలు మహమ్మద్ సుల్తాన ఉమర్ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా గత రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు ప్రజలందరూ అవస్థలు పడుతున్నారని రైతులు పంటలు తడిచిపోయే ప్రమాదం ఉందని, వరి పంటలు కోతలు ఎవరు మొదలు పెట్టవద్దన్నారు. ప్రజలు, […]
The post వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి appeared first on Navatelangana.
Leave A Comment