– ఆందోళనలో రైతులు… తడిసి ముద్దయితున్న పంటలునవతెలంగాణ – కుభీర్ : కుబీర్ వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో రైతులు సొయా అరబెట్టగా బుధువారం రాత్రి కురిసిన వర్షానికి పూర్తిగా సొయా గింజలు తడిసిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదురుకోవడం జరుగుతుంది. దింతో తడిసిన ధన్యన్ని ప్రభుత్వం కొనుగోళ్లు చేపట్టేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుచున్నారు. అరుగాలం కష్ట పడి పండించిన పత్తి, సొయా పంటలు గత ముడు నాలుగు రోజుల నుంచి మండలంలో భారీ వర్షాలు […]
The post వర్షాలతో దెబ్బతింటున్న పత్తి, సొయా పంటలు… appeared first on Navatelangana.
Leave A Comment