సీపీఐ(ఎం) మాజీ ఎమ్మెల్యే జూలకంటినవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలకు నష్ట పరిహారం వెంటనే ఇవ్వాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. భారీ వర్షాలకు వరిధాన్యం, పత్తి, ఇతర పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని ఆందోళన వ్యక్తం చేశారు. చేతికందిన పంట పొలాలు వంగిపోయి మొలకెత్తినవని తెలిపారు. […]
The post వర్షాలకు దెబ్బతిన్న పంటలకు పరిహారమివ్వాలి appeared first on Navatelangana.
Leave A Comment