– కోనుగోలు కేంద్రాల్లో టర్ఫలిన్ లు ఎక్కడ ?– తడిసిన ధాన్యాన్ని రూ.500 బోనస్ ఇచ్చి కొనుగోలు చేయాలి ః– మిన్న కుండి పోతున్న సహకార సొసైటీలు, ఐకెపి కేంద్రాలు..నవతెలంగాణ – డిచ్ పల్లి తడిసిన ధాన్యాన్ని రూ.500 బోనస్ ఇచ్చి కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. డిచ్ పల్లి మండలంలోని సుద్దపల్లి, మెంట్రజ్ పల్లి, ఇందల్ వాయి సహకార సొసైటీ, డిచ్ పల్లి, ఇందల్ వాయి ఐకెపి పరిధిలోని ఆయా గ్రామాల్లో మంగళవారం కురిసిన వర్షానికి […]
The post వర్షం తెచ్చిన నష్టం.. appeared first on Navatelangana.
Leave A Comment