నవతెలంగాణ-ఆలేరు టౌను : ఇటీవల వరుసగా కురుస్తున్న వర్షాలకు ధాన్యం కుప్పలు తడుస్తున్నాయి. అకాల వర్షానికి కోతకు వచ్చిన వారి పేర్లు మొత్తం ఒరిగిపోయాయి. ఆలేరు పట్టణంలో దాదాపు 60 శాతం నుండి 70 శాతం వరకు వరిచేలు కోసినప్పటికీ, 30% వరకు మల్ల లోనే అలాగే తడిసి కోయకుండా ఉంది. ముందస్తుగా మార్కెట్కు తీసుకొచ్చిన ధాన్యం 60 శాతం కాంటా పెట్టబడింది . వరుసగా వస్తున్న వర్షాల కారణంగా తడిసిన ధాన్యం రైతులు తిరిగి ఆరబెడుతున్నారు. తడిసిన […]
The post వరుసగా కురుస్తున్న వర్షాలతో తడుస్తున్న ధాన్యం కుప్పలు appeared first on Navatelangana.
Leave A Comment