• Login / Register
  • Site Logo

    వరి ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి: డీసీఓ రామ్మోహన్

    Rss వార్తలు

    నవతెలంగాణ-భిక్కనూర్: వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలలో వేగవంతంగా కొనుగోలు చేయాలని డీసీఓ రామ్మోహన్ సూచించారు. బుధవారం మండలంలోని బస్వాపూర్ గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు కేంద్రాల వద్ద మౌలిక సదుపాయాలు కల్పించాలని, ఎఫ్ ఏ క్యూ ప్రకారం కొనుగోలు చేయాలని సొసైటీ సీఈవో మహేశ్వరికి తెలిపారు. వర్షం పడుతున్న సమయంలో వరి ధాన్యం కుప్పలపై టార్పల్లిన్ కవర్లు కప్పుకోవాలని, ట్యాబ్ ఎంట్రీ త్వరగా […]

    The post వరి ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి: డీసీఓ రామ్మోహన్ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment