వర్షాలతో బురదమయంగా పొలాలునవతెలంగాణ – మల్హర్ రావు.రైతుల పరిస్థితి ముందు నుయ్యి..వెనుక గొయ్యిలా తయారైంది.ఆరుగాలం కష్టపడి పంటలు కాపాడుకుంటూ వస్తున్నా..కోత దశలో అవస్థలు తప్పడం లేదు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పొలాలు బురదమయంగా మారడంతో చైన్ మిషన్లతో వరి కోతలు కోస్తున్నారు. టైర్ హార్వెస్టర్లతో పోలిస్తే ఎకరాకు రూ.1000 అదనంగా చెల్లించాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. ఇప్పటికే అతివృష్టితో వందలాది ఎకరాల్లో పొలాలు నేలకొరిగి నష్టం వాటిల్లగా, తెగుళ్ళ బెడదతో మరింత నష్టపో యారు. ప్రస్తుతం […]
The post వరి కోత.. రైతన్నకు భారం.! appeared first on Navatelangana.
Leave A Comment