నవతెలంగాణ – తొగుటపంట వ్యర్థాలతో భూసారం పెరుగుతుందని వ్యవసాయ శాఖ దుబ్బాక డివిజన్ ఏడిఏ కాంపాటి మల్లయ్య రైతులకు సూచించారు. శనివారం మండలంలోని ఎల్లారెడ్డిపేట గ్రామంలో రైతులకు పంట వ్యర్ధాల పై అవగాహన కల్పిం చారు. ఈ సందర్బంగా ఏడిఏ మాట్లాడుతూ.. వరి కొయ్యలను కాల్చితే రైతులకు నష్టమే తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు తెలిపారు. వరి కొయ్యలను కాల్చితే విపరీతమైన వేడితో నత్రజని, ఫాస్పరస్ లాంటి పోషక పదార్ధాల శాతం తగ్గుతుం దన్నారు. పంటలకు అవసరమైన […]
The post వరి కొయ్యలను కాల్చొద్దు: ఏడిఏ కాంపాటి మల్లయ్య appeared first on Navatelangana.
Leave A Comment