నవతెలంగాణ – మణుగూరుమణుగూరు మండల పరిధిలోని గుట్ట మల్లారం గ్రామంలో మండల వ్యవసాయ విస్తరణ అధికారి కొమరం లక్ష్మణరావు మరియు డిప్యూటీ స్టాటిస్టికల్ ఆఫీసర్ విజయలక్ష్మి పండిట్ మరియు ఏఎస్ఓ రాజేష్ మరియు గ్రామ రైతులతో కలిసి మరియు వరి, ప్రత్తి పంటలలో పంట కోత ప్రయోగాలను చేయుటకు క్షేత్రాలను మంగళవారం సందర్శించినారు. వానాకాలం 2025-26 సంవత్సరానికి గాను గుట్ట మల్లారం గ్రామంలో వరి మరియు ప్రతి పంటలు పంట కోత ప్రయోగాలకు ఎంపిక చేయబడ్డాయని తెలిపారు. […]
The post వరి, పత్తి పంటను పరిశీలించిన వ్యవసాయ అధికారులు appeared first on Navatelangana.
Leave A Comment