నవతెలంగాణ – వనపర్తిఇటీవల కురిసిన కాల వర్షాలకు వరి పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు డిమాండ్ చేశారు. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి గ్రామ శివారులో వర్షాలకు నష్టపోయిన పంట పొలాలను సీపీఐ(ఎం) ప్రతినిధి బృందం శుక్రవారం పరిశీలించింది. సీపీఐ(ఎం) ప్రతినిధి బృందం సభ్యులు సిపిఎం జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు, సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు మేకల ఆంజనేయులు, సీపీఐ(ఎం) జిల్లా నాయకులు బొబ్బిలి నిక్సన్ […]
The post వరిపంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి: సీపీఐ(ఎం) appeared first on Navatelangana.
Leave A Comment