చిన్న పరికరం సాయంతో సన్నాల గుర్తింపు నవతెలంగాణ–మల్హర్ రావు ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా, పార దర్శకంగా జరిగేలా మండల యంత్రాంగా చర్యలు చేపట్టింది. ప్రభుత్వం సన్నరకం వడ్లకు రూ.500 బోనస్ చెల్లిస్తోంది. 33 రకాల సన్నాలకు బోనస్ ఇస్తోంది. ఈ నేపథ్యంలో సన్నాల గుర్తింపునకు ఇప్పుడు కొత్త సాంకేతికత అందుబాటులోకి తెచ్చింది.మండలం వ్యాప్తంగా వ్యాప్తంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో 16 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనుండగా, ప్రతీ కేంద్రంలో అవసరమైన సాంకేతిక పరికరాలు అందుబాటులో […]
The post వరిధాన్యం కొనుగోళ్లకు కొత్త సాంకేతికత appeared first on Navatelangana.
Leave A Comment