– ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ హామీ– రైతులకు ఉచిత విద్యుత్– బీహార్‌లో ముగిసిన తొలిదశ ప్రచారం– చివరి రోజు విస్తృతంగా ప్రచారంపాట్నా : బీహార్‌లో ఇండియా బ్లాక్ అధికారంలోకి వస్తే కనీస మద్దతు ధర కంటే వరికి క్వింటాలుకు రూ. 300, గోధుమలకు రూ. 400 బోసస్‌గా ఇవ్వనున్నారు. ఈ మేరకు ఆర్జేడీ నాయకులు, ఇండియా బ్లాక్ ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ మంగళవారం హామీ ఇచ్చారు. అలాగే, ఇండియా బ్లాక్ ప్రభుత్వం ఏర్పాటయితే రాష్ట్రంలోని అన్ని […]
The post వరికి రూ.300, గోధుమకు రూ.400 బోనన్ appeared first on Navatelangana.
Leave A Comment