అరుంధతి రెడ్డికి అపూర్వ స్వాగతం హైదరాబాద్ : ఐసీసీ 2025 మహిళల వన్డే వరల్డ్‌కప్ చాంపియన్ భారత జట్టు సభ్యురాలు, పేస్ బౌలర్ అరుంధతి రెడ్డికి హైదరాబాద్‌లో గురువారం అపూర్వ స్వాగతం లభించింది. సెమీఫైనల్లో ఏడు సార్లు చాంపియన్ ఆస్ట్రేలియాను మట్టికరిపించిన భారత్.. టైటిల్ పోరులో దక్షిణాఫ్రికాపై చారిత్రక విజయం నమోదు చేసి విశ్వవిజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ప్రపంచకప్ విజయానంతరం ప్రధాని మోడీని కలిసేందుకు ముంబయి నుంచి నేరుగా న్యూఢిల్లీకి వెళ్లిన భారత క్రికెటర్లు.. అక్కడ్నుంచి […]
The post వరల్డ్‌కప్ విజేతకు గ్రాండ్ వెల్‌కమ్ appeared first on Navatelangana.
Leave A Comment