ఉత్తర్వులు విడుదలనవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌వరద బాధిత కుటుంబాలను ఆదు కునేందుకు తక్షణ సాయం కింద రూ.12.99 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ మంగళవారం ఉత్త ర్వులు విడుదల చేశారు. మొంథా తుపాను ప్రభావంతో ఇటీవల కురిసిన వర్షాలు, వరదల్లో నష్టపోయిన కుటుంబాలకు తక్షణ సాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలతో దెబ్బతిన్న ఇండ్లకు […]
The post వరద బాధితుల కుటుంబాలకు రూ. 12.99 కోట్ల సాయం appeared first on Navatelangana.
Leave A Comment