• Login / Register
  • Site Logo

    వరద ప్రభావిత ప్రాంతాలను పర్యవేక్షించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ

    Rss వార్తలు

    నవతెలంగాణ – చారకొండమొంథా తుఫాన్ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా, అచ్చంపేట నియోజకవర్గ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అచ్చంపేట నియోజకవర్గంలోని చారకొండ మండలం తుర్కల పల్లి గ్రామంలో ఎమ్మార్వో , ఎంపీడీవో, ఎంపీవో, పోలీసు శాఖ వారితో కలిసి పలు ప్రాంతాలను ఎంఎల్ఏ డాక్టర్ వంశీ కృష్ణ మండల పరిధిలోని వివిధ గ్రామాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రజలు మరియు అధికారులతో మాట్లాడుతూ.. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులతో కలిసి ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తూ పరిస్థితిని […]

    The post వరద ప్రభావిత ప్రాంతాలను పర్యవేక్షించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment