• Login / Register
  • Site Logo

    వరదల్లో దంపతులు గల్లంతు

    Rss వార్తలు

    అక్కన్నపేట మండలంలో దారుణ ఘటన లభ్యమైన ద్విచక్ర వాహనం నవతెలంగాణ–అక్కన్నపేట హుస్నాబాద్ నియోజకవర్గం భీమదేవర పల్లి మండలానికి చెందిన దంపతులు ప్రవీణ్ (28) కల్పన(24) అక్కన్నపేట మండలానికి వస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు మోత్కులపల్లి వాగులో కొట్టుకుపోయినట్టు స్థానికులు తెలిపారు. అబ్బాయిది భీమదేవరపల్లి కాగా, బుధవారం తన అత్తగారింటికి అక్కన్నపేటకు వస్తుండగా ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. మోతుకులపల్లి వాగులో వారి ద్విచక్ర వాహనం లభ్యం అయింది. ఈ దంపతులు వాగులో కొట్టుకుపోయారా, లేదంటే తప్పించుకున్నారా అనేది తెలియాల్సి ఉంది.. […]

    The post వరదల్లో దంపతులు గల్లంతు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment