జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్..నవతెలంగాణ- సూర్యాపేట కలెక్టరేట్..అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవం- 2025 వారోత్సవాలను జిల్లాలో ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం సమీకృత జిల్లా కార్యాలయం కలెక్టర్ వి.సి చాంబర్ లో మహిళా, శిశు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవ వారోత్సవాల గోడ పత్రికను ఆవిష్కరించి సీనియర్ సిటిజన్స్ తో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా […]
The post వయోవృద్ధుల వారోత్సవాలను ఘనంగా నిర్వహించాలి.. appeared first on Navatelangana.
Leave A Comment