• Login / Register
  • Site Logo

    వధూవరులకు మాజీ ఎమ్మెల్యే పుట్ట ఆశీర్వాదం.!

    Rss వార్తలు

    నవతెలంగాణ – మల్హర్ రావుమండలంలోని రుద్రారం గ్రామానికి చెందిన కొమ్మిడి రాజ్ కుమార్ రెడ్డి-రెస్మా నూతన దంపతుల రిసెప్సన్ వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మదుకర్ హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. ఒక్కరినొక్కరు అనున్యంగా జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

    The post వధూవరులకు మాజీ ఎమ్మెల్యే పుట్ట ఆశీర్వాదం.! appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment