• Login / Register
  • Site Logo

    వధువరులను ఆశీర్వదించిన..పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య

    Rss వార్తలు

    నవతెలంగాణ – మల్హర్ రావు: మండలంలోని పెద్దతూoడ్ల గ్రామానికి చెందిన ప్రవళిక-సుగ్యన్ వివాహం శనివారం మంథనిలోని పంక్షన్ హాల్లో అంగరంవైభవంగా నిర్వహించారు. ఈ వివాహమహోత్సవానికి తాడిచెర్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ ఇప్ప మొండయ్య హాజరై వదువరులను ఆశీర్వదించారు.నూతన దంపతులు ఒక్కరినొక్కరు అనున్యంగా జీవించాలని ఆకాంక్షించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జక్కుల వెంకటస్వామి యాదవ్, రాజు నాయక్, అడ్వాల మహేష్, రమణారెడ్డి, మదుకర్, శ్రీనివాస్, శివ, ప్రశాంత్, శ్రీదర్, పాల్గొన్నారు.

    The post వధువరులను ఆశీర్వదించిన..పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment