నవతెలంగాణ – మల్హర్ రావుమండల కేంద్రమైన తాడిచెర్ల గ్రామానికి చెందిన వినయ్-సుమలత వివాహం శుక్రవారం మంథనిలోని పంక్షన్ హాల్లో అంగరంవైభవంగా నిర్వహించారు. ఈ వివాహమహోత్సవానికి మండల తాజా మాజీ ఎంపిపి చింతలపల్లి మలహాసల్ రావు హాజరై వదువరులను ఆశీర్వదించారు. నూతన దంపతులు ఒక్కరినొక్కరు అనున్యంగా జీవించాలని ఆకాంక్షించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పుప్పాల రాజు, బండి స్వామి, మురళి, రాజయ్య పాల్గొన్నారు.
The post వధువరులను ఆశీర్వదించిన మాజీ ఏపీపీ మలహల్ రావు appeared first on Navatelangana.
Leave A Comment