• Login / Register
  • Site Logo

    వడ్డెర సంఘం రాష్ట్ర క్యాలెండర్ ఆవిష్కరణ

    Rss వార్తలు

    నవతెలంగాణ – భిక్కనూర్మండలంలోని రామేశ్వర్ పల్లి గ్రామంలో వడ్డెర సంఘం రాష్ట్ర క్యాలెండర్‌ను జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వడ్డెర సంఘం జిల్లా నాయకులు రాజ్యం, గ్రామ వడ్డెర సంఘం నాయకులు మషేర్, శశికుమార్, మధు, శ్రీనివాస్, గంగధర్,సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. 

    The post వడ్డెర సంఘం రాష్ట్ర క్యాలెండర్‌ ఆవిష్కరణ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment