హుస్నాబాద్ సస్యశ్యామలంగా ఉండాలి : పొట్లపల్లిలో ప్రత్యేక పూజలు చేసిన మంత్రి ప్రభాకర్ నవతెలంగాణ-హుస్నాబాద్ రూరల్‌హుస్నాబాద్ ప్రాంతమంతా సస్య శ్యామలంగా ఉండాలని, వర్షాలు పడి పాడి పంటలతో ప్రజలంతా ఆయు ఆరోగ్యాలతో ఉండాలని ప్రార్థించినట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆదివారం శివరాత్రి సందర్భంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పొట్లపల్లి, హుస్నాబాద్‌లో ఆలయాలను సందర్శించారు. పొట్లపల్లిలో స్వయం భూ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. […]
The post వచ్చే శివరాత్రికి గౌరవెల్లి ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం appeared first on Navatelangana.
Leave A Comment