-ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో వందేమాతరం గేయం150 వసంతాలు పూర్తి నవతెలంగాణ-తలకొండపల్లి వందేమాతర గీతాన్ని ఆలపించి దేశభక్తిని చాటాల అని గ్రామ ఫ్రెండ్స్ యూత్ అధ్యక్షులు ఎ. యాదయ్య అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని బస్టా ఎదుట వందేమాతర గీతాన్ని ఆలపించి దేశభక్తిని చాటాల అని ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో భారీ జాతీయ జెండాను చేతభూని మానవహారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ ఫ్రెండ్స్ యూత్ అధ్యక్షులు ఎ. యాదయ్య మాట్లాడుతూ ప్రతీ పౌరుడు ఆలపించాల్సిన సందర్భం వందేమాతరం అని ఊపిరి తీసిన […]
The post వందేమాతర గీతాన్ని ఆలపించి దేశభక్తిని చాటాలి appeared first on Navatelangana.
Leave A Comment