నవతెలంగాణ-జోగులాంబ గద్వాలవందే మాతరం గీతం భారత స్వాతంత్ర్యానికి ప్రేరణగా, ఐక్యత, దేశభక్తి భావానికి శాశ్వత ప్రతీకగా నిలిచిందని జిల్లా కలెక్టర్ బి.యం సంతోష్ అన్నారు.శుక్రవారం ఐడీఓసీ సమావేశ మందిరంలో మహాకవి శ్రీ.బంకిమ్ చంద్ర ఛటర్జీ రచించిన “వందే మాతరం” జాతీయ గీతానికి 150 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా వందేమాతరం సామూహిక గీతాలాపన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ “వందేమాతరం గీతం కేవలం ఒక పాట మాత్రమే కాదు,అది భారత స్వాతంత్ర్య ఉద్యమానికి ఆత్మగా నిలిచిన చారిత్రాత్మక […]
The post వందేమాతరం సామూహిక గీతాలాపన ఘనంగా నిర్వహణ appeared first on Navatelangana.
Leave A Comment