• Login / Register
  • Site Logo

    వందేమాతరం ఆలపించడం మనకి దొరికిన గొప్ప వరం..

    Rss వార్తలు

    జిల్లా అదనపు కలెక్టర్ కె. సీతారామారావు..నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్వందేమాతరం గీతం ఆలపించటం మనకు దొరికిన మంచి అవకాశమని జిల్లా అదనపు కలెక్టర్ కె. సీతారామారావు అన్నారు. శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో వందేమాతరం గేయం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కె.సీతారామారావు పాల్గొని వందేమాతరం గేయాన్ని కలెక్టరేట్లోని ఉద్యోగస్తులందరితో ఆలపించారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ బంకించంద్ర చటర్జీ రచించిన వందేమాతరం గేయానికి […]

    The post వందేమాతరం ఆలపించడం మనకి దొరికిన గొప్ప వరం.. appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment