కాంగ్రెస్‌పై ప్రధాని మోడీ విమర్శలువందేమాతరానికి 150 ఏండ్ల సందర్భంగా స్టాంప్, నాణేం విడుదల న్యూఢిల్లీ : మన జాతీయ గీతం వందేమాతరంలో కొన్ని ముఖ్యభాగా లను కాంగ్రెస్ 1937లో తొలగించిం దని ప్రధాని మోడీ తీవ్ర విమర్శలు చేశారు. దీని వలనే దేశంలో విభజనకు బీజాలు నాటాయని, దేశంలో విభజన మనస్తత్వం ఇప్పటికీ సమస్యగానే ఉందని మోడీ ఆరోపించారు. వందేభారతం గీతానికి 150 ఏండ్లు పూర్తయిన సందర్భంగా ఏడాది పాటు స్మారక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ […]
The post వందేమాతరంలో కొన్నిభాగాలు తొలగింపు appeared first on Navatelangana.
Leave A Comment