క్వింటాకు రూ.39,000 ఈ సీజన్‌లో ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో అత్యధిక రేటు నవతెలంగాణ-కాశిబుగ్గవరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో బుధవారం వండర్ హాట్ మిర్చికి క్వింటాకు రూ.39,000 రికార్డు ధర పలికింది. భూపాలపల్లి జిల్లా పలిమెల మండలం నీలంపల్లి గ్రామానికి చెందిన వినోద్ అనే రైతు బుధవారం 8బస్తాల వండర్ హాట్ మిర్చిని ఏనుమాముల మార్కెట్‌కు తీసుకురాగా భాగ్యలక్ష్మి ఖరీదు ద్వారా కీర్తన అడ్తి వ్యాపారి అత్యధికంగా క్వింటాకు రూ.37,100 ధర పెట్టి కొనుగోలు చేశారు. 2022లో వండర్ […]
The post వండర్ హాట్ మిర్చికి రికార్డు ధర appeared first on Navatelangana.
Leave A Comment