నూనె లేకుండా వంట చేయడం చాలా కష్టం. కానీ ఒక వ్యక్తి ఒక రోజులో మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ల కంటే ఎక్కువ నూనెను ఉపయోగించకూడదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కొంతమందికి ఇది తెలిసినప్పటికీ పాటించరు. మార్కెట్లో చాలా రకాల వంట నూనెలు ఉన్నాయి. అందుకే ప్రతిదీ మంచిదని అనుకోవడం పొరపాటు. కాబట్టి, ఏదైనా నూనె కొనే ముందు, మనం కొన్ని విషయాలను దృష్టిలో ఉంచుకోవాలి. కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ ఎందుకు మంచిది?సాధారణంగా, కోల్డ్ ప్రెస్డ్ […]
The post వంట నూనె కొనేముందు… appeared first on Navatelangana.
Leave A Comment