పియ్రమైన వేణు గీతికకునాన్న ఎలా ఉన్నావు, ఆఫీస్ ఆడిట్‌తో అసలు సెలవులే లేవన్నావు. తప్పదుకదా నాన్న. వచ్చేనెలతో ఆర్ధిక సంవత్సరం ముగుస్తుంది కదా. ఇప్పటి నుండే పెద్ద పెద్ద సంస్థల్లో ఆడిట్ జరుగుతూ ఉంటుంది. మీ కొలీగ్ పెళ్లి అన్నావు. వెళ్తున్నాను అని చెప్పావు. చక్కగా అందరూ కలిసి వెళ్ళండి. అక్కడ పెళ్ళి సంప్ర దాయం ఎలా ఉందో చూడు. సరదాగా గడిపి రండి.నాన్న కిందటి ఉత్తరంలో పెళ్లి ఎంత ముఖ్యమో చెప్పాను. పెళ్ళి అయిన కొత్తల్లో […]
The post లౌక్యంతో నెట్టుకురావాలి appeared first on Navatelangana.
Leave A Comment