భారతదేశంలో 1920 నాటికి మూకీల నిర్మాణం ఊపందుకుంది. ఆర్.కె.వర్మ ‘ఫిల్మోగ్రఫీ సైలెంట్ సినిమా’లో పేర్కొన్నట్లుగా 1913లో దాదాఫాల్కే ‘రాజా హరిశ్చంద్ర, ‘భస్మాసుర మోహిని’ తయారుకాగా, 1914, 1915, 1916ల్లో ఒక్కొక్కటి, 1917లో 5, 1918లో 8, 1919లో 11, 1920లో 20 మూకీ చిత్రాలు రూపొందినవి. అయితే ఈ పరిణామాలన్నీ హైదరాబాదును ప్రభావితం చేసినవి. ఇవన్నీ నిజాం దష్టికి రావడంతో ధీరేన్‌ను హైదరాబాదుకు రమ్మని లేఖ రాశాడాయన. నిజానికి ధీరేన్‌కి కూడా కలకత్తాలో పరిస్థితులేవీ అనుకూలంగా లేవు. […]
The post లోటస్ ఫిలిం కంపెనీ హైదరాబాద్ (దక్కన్) appeared first on Navatelangana.
Leave A Comment