పేదరికం సంకల్పానికి… సృజనకు అడ్డు కాదు. సాధించాలన్న తపన, కోరిక, ఆసక్తి, కృషి ఉంటే అది అసాధ్యం కాదని అనేక మంది అనేక సందర్భాల్లో నిరూపించారు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ‘బాల’ సాహితీవేత్త కథ కూడా అటువంటిదే. కనీస వసతులు అంటే, ఇల్లు, ఇతర వసతులు, రాసుకునేందుకు కుర్చీ, టేబులు ఇలా ఏవీ తనకు అందుబాటులో లేకున్నా, గుడారంలో నివసిస్తున్నా వాటన్నింటిని అధిగమించి రచనారంగంలో రాణించి నిలిచిన బాల సృజనకారుడు ఆవుల పోతరాజు. చిరంజీవి పోతురాజు తల్లితండ్రులు […]
The post లోక సంచారి… కథల విహారి… appeared first on Navatelangana.
Leave A Comment