తీర్మానం పెట్టేందుకు ప్రతిపక్షాల ఆలోచన నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరోకేంద్ర ప్రభుత్వ ప్రయోజనాలను కాపాడేందుకు పూర్తిగా పక్షపాతంగా వ్యవహరిస్తున్న లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను తొలగించాలని ప్రతిపక్ష పార్టీలు ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని ఆలోచిస్తున్నాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 94సీ కింద ఈ నోటీసు ఇవ్వనున్నాయి. ఈ నోటీసుకు 20 రోజుల గ్రేస్ పీరియడ్ అవసరం కాబట్టి, బడ్జెట్ సమావేశాల రెండో దశలో దీనిపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. సోమవారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఛాంబర్‌లో జరిగిన ప్రతిపక్ష […]
The post లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను తొలగించాలి appeared first on Navatelangana.
Leave A Comment