అదనపు కలెక్టరు కు వినతిపత్రం అందజేత..నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్లైసెన్సుడ్ సర్వేయర్లకు గౌరవ వేతనం తోపాటు విధివిధానాలతో కూడిన గైడ్ లెన్స్ ఏర్పాటు చేయాలని కోరుతూ జిల్లా లైసెన్సుడ్ సర్వేయర్లు సోమవారం ప్రజావాణి లో అదనపు కలెక్టర్ కె, సీతారామారావు కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం ఐదు నెలల పాటు శిక్షణ కల్పించిందని, అనంతరం ఉత్తీర్ణత సాధించామని లైసెన్సులు జారీ చేసి చాలా రోజులు అవుతున్నా కానీ నేటి కి విధుల్లోకి […]
The post లైసెన్స్ సర్వేయర్లకు గౌరవ వేతనం ఇవ్వాలి.. appeared first on Navatelangana.
Leave A Comment