3 ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థ లక్ష్య సాధనలో అదే కీలకం : బయో ఏషియా-2026 ముగింపు వేడుకలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబునవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరోతెలంగాణను గ్లోబల్ లైఫ్ సైన్సెస్ పవర్‌హౌస్‌గా మార్చాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని, ఆ దిశగా చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. లైఫ్ సైన్సెస్ రంగంలో కేవలం రెండేండ్లలోనే రూ.73,360 కోట్ల పెట్టుబడులు ఆకర్షించి, లక్ష ఉద్యోగాలను సృష్టించామన్నారు. బుధవారం హైటెక్స్‌లో ‘బయోఏషియా- 2026’ అంతర్జాతీయ […]
The post లైఫ్ సైన్సెస్ రంగానికి ప్రాధాన్యం appeared first on Navatelangana.
Leave A Comment