ప్రభుత్వ జూనియర్ కళాశాల లో మిడ్ డే మీల్స్ ప్రారంభోత్సవంలో పాయం..నవతెలంగాణ – మణుగూరు లైన్స్ క్లబ్ , మరియు జూనియర్ కళాశాల సిబ్బంది కృషి అభినందనీయమని పినపాక శాసనసభ్యులు పాయ వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం ప్రభుత్వ జూనియర్ కళాశాల మణుగూరు నందు లయన్స్ క్లబ్ ఆఫ్ అశ్వాపురం స్టార్స్ లయన్స్ క్లబ్ ఆఫ్ మణుగూరు విజన్ లయన్స్ క్లబ్ ఆఫ్ మణుగూరు ల తరఫున కళాశాలలో ప్రతిరోజు భోజనం తెచ్చుకోలేని విద్యార్థుల కొరకు మధ్యాహ్న భోజన […]
The post లైన్స్ క్లబ్, కళాశాల సిబ్బంది కృషి అభినందనీయం.. appeared first on Navatelangana.
Leave A Comment