– టీయూసీఐ జిల్లా నాయకులు పాడ్య బీకునవతెలంగాణ -పెద్దవంగర: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్ చట్టాలను వెంటనే రద్దు చేయాలని ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (టీయూసీఐ) మహబూబాబాద్ జిల్లా నాయకులు పాడ్య బీకు డిమాండ్ చేశారు. చిన్నవంగర గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో కొత్త లేబర్ కోడ్స్ రద్దు డిమాండ్ తో తలపెట్టిన సమ్మెకు సంబంధించిన పోస్టర్లు, కరపత్రాలను బుధవారం ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కార్మికులు వందేళ్ల నుంచి […]
The post లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలి appeared first on Navatelangana.
Leave A Comment