కార్మిక మహా ప్రదర్శనలో బొట్ల చక్రపాణి డిమాండ్నవతెలంగాణ – పరకాలకేంద్ర ప్రభుత్వం కార్మికులకు నష్టం చేసే విధంగా రూపొందించిన 4 లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని, విబిజి రామ్ జీ బిల్లును రద్దు చేయాలనీ సిఐటియు జిల్లా కోశాధికారి బోట్ల చక్రపాణి కేంద్రం ప్రభుత్వాని డిమాండ్ చేశారు. ఈరోజు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా హుజురాబాద్ రోడ్డులోని పెట్రోల్ పంపు నుండి అంబేద్కర్ సెంటర్ మీదుగా అమరధామం వరకు డప్పు చప్పులతో కార్మిక మహాప్రదర్శన నిర్వహించారు. అనంతరం […]
The post లేబర్ కోడ్లను రద్దు చేయాల్సిందే appeared first on Navatelangana.
Leave A Comment