– విద్యుత్ బస్సుల విధానంలో మార్పులు తేవాలి– 12న సమ్మెలో ఆర్టీసీ కార్మికులందరూ పాల్గొనాలి : ఎస్‌డబ్ల్యూఎఫ్‌నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌లేబర్ కోడ్‌లను రద్దు చేయాలనీ, విద్యుత్ బస్సుల విధానంలో మార్పులు తేవాలని ఎస్‌డబ్ల్యూఎఫ్ ప్రచార కార్యదర్శి పి.రవీందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాలను నిరసిస్తూ ఈ నెల 12న తలపెట్టిన సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఆర్టీసీ కార్మికులకు పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్‌లోని ముషీరాబాద్ డిపో వద్ద సమ్మె కరపత్రాలను […]
The post లేబర్ కోడ్లను రద్దు చేయాలి appeared first on Navatelangana.
Leave A Comment