– 12న సార్వత్రిక సమ్మెలో సామాజిక శక్తులు పాల్గొనాలి : సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్– వీబీ జీ ఆర్ ఏఎం-జీ పథకంతో పేదల గొంతుకలపై కత్తి : కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్‌బాబునవతెలంగాణ – ముషీరాబాద్‌కార్మిక చట్టాలు రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్‌లు తేవడం ద్వారా కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం సామాజిక న్యాయాన్ని సమాధి చేస్తోందని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్ అన్నారు. నాలుగు లేబర్ కోడ్‌లు రద్దయ్యేవరకు జరిగే పోరాటంలో సామాజిక, […]
The post లేబర్ కోడ్లతో సామాజిక న్యాయం సమాధి appeared first on Navatelangana.
Leave A Comment