– కక్షగట్టిన కేంద్రం– తక్షణమే కార్మిక వ్యతిరేక కోడ్‌లను రద్దు చేయాలి– 12న సమ్మెను దిగ్విజయం చేయండి : సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్కరాములునవతెలంగాణ- జహీరాబాద్‌దేశంలో కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్‌లు అమలైతే.. కార్మికుల మెడకు ఉరితాడులా మారుతాయని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు అన్నారు. కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్‌లను వెంటనే రద్దు చేయాలని, కార్మిక చట్టాలను పరిరక్షించాలని డిమాండ్ చేశారు. ఈనెల 12న దేశవ్యాప్త […]
The post లేబర్‌కోడ్‌లు కార్మికుల మెడకు ఉరితాళ్లు appeared first on Navatelangana.
Leave A Comment