– కార్మిక సంఘాల ఆధ్వర్యంలో లేబర్ కోడ్‌ల అనుకూల సమావేశం బహిష్కరణనవతెలంగాణ-మణుగూరులేబర్ కోడ్‌లకు అనుకూలంగా యాజమాన్యం, కార్మిక శాఖ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం ఓసీ టులో చేపట్టిన సమావేశాన్ని శుక్రవారం కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కార్మికులు బహిష్కరించారు. 12వ తేదీన దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని, లేబర్ కోడ్‌లను వెనక్కి తీసుకోవాలని, కార్మిక చట్టాలను యథాతథంంగా అమలు చేయాలని సీఐటీయూ బ్రాంచ్ కార్యదర్శి వల్లూరు వెంకటరత్నం, ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి రామ్ గోపాల్, ఐఎన్‌టీయూసీ […]
The post లేబర్‌కోడ్‌లను వెనక్కి తీసుకోవాలి appeared first on Navatelangana.
Leave A Comment