పెద్దఎత్తున నేలకొరిగిన చెట్లు, పంటలు నవతెలంగాణ-మహదేవపూర్‌ప్రకృతి బీభత్సానికి జయశంకర్-భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ ఉమ్మడి మండలంలోని లెంకలగడ్డ గోదావరి అటవీ ప్రాంతంలో చెట్లు, మిర్చి, పత్తి పంటలకు భారీ నష్టం వాటిల్లింది. మంగళవారం సాయంత్రం లంకలగడ్డ సమీపంలోని గోదావరి వద్ద ఒక్కసారిగా సుడిగాలి బీభత్సం సృష్టించింది. సుమారు 4గంటలపాటు గాలి రావడంతో అటవీ ప్రాంతంలో చెట్లు నేలకొరిగాయి. వందల ఎకరాల్లో పత్తి, మిర్చి పంటలకు నష్టం వాటిల్లింది. చెట్లు కూకటివేళ్లతో పడిపోయాయి. కొన్ని విరిగిపోయాయి. ఈ సందర్భంగా పలిమెల […]
The post లెంకలగడ్డలో భారీ సుడిగాలి బీభత్సం appeared first on Navatelangana.
Leave A Comment