పాశ్చాత్య దేశాల్లోని అధునికతను, గాంభీర్యాన్ని తన నటనలో అనన్య సామాన్యంగా వెండితెరపై ఆవిష్కరించిన భారతీయ సౌందర్యరాశి లీలా నాయుడు. ఆమెకిది ఇండో-యూరోపియన్ మూలం నుండి వచ్చిన లక్షణం. ఈ లక్షణమే1960ల నాటి సమకాలీన భారతీయ సినీ ప్రముఖులైన నర్గీస్, మీనా కుమారి, వహీదా రెహమాన్‌ల వరుసలో ఆమెను ప్రత్యేకంగా నిలబెట్టింది. విద్యావంతుల కుటుంబానికి చెందినప్పటికీ ఆమె తన వ్యక్తిత్వాన్ని, నటనను విడివిడిగా కాకుండా ఏక సూత్రంలో కలగలిపి జీవించిన ప్రత్యేకమైన జీవన లక్షణాన్ని కలిగిన నటి. ఆంధ్రప్రదేశ్‌లోని […]
The post లీలా నాయుడు ఒక మౌనరాగాల వొంటరి జీవన గానం appeared first on Navatelangana.
Leave A Comment