– చిట్యాల జాతీయ రహదారిపై ఘటన– పరారీలో దుండగుడునవతెలంగాణ -చిట్యాలలిఫ్ట్ అడిగి కారు ఎక్కిన దుండగుడు కొద్దిదూరం వెళ్లాక డ్రైవర్‌పై అకస్మాత్తుగా కత్తితో దాడి చేశాడు. ఆ తర్వాత మొబైల్ ఫోన్‌ను లాక్కునేందుకు యత్నిం చగా డ్రైవర్ ప్రతిఘటిం చడంతో పారిపోయాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా చిట్యాల వద్ద 65జాతీయ రహదారిపై మంగళవారం జరిగింది. ఎస్‌ఐ మామిడి రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ నుంచి హైదరాబాద్‌కు డ్రైవర్ ఇమ్రాన్ కారులో వెళ్తున్నాడు. నార్కెట్‌పల్లి వద్దకు […]
The post లిఫ్ట్ అడిగి కారు ఎక్కి .. డ్రైవర్పై కత్తితో దాడి appeared first on Navatelangana.
Leave A Comment