నవతెలంగాణ – భీంగల్: ఉత్తర తెలంగాణలో ప్రఖ్యాతి గాంచిన భీంగల్ పరిధిలోని లింబాద్రిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు సోమవారం నుండి ప్రారంభం కానున్నాయి. గోదావరి నదికి దక్షిణ దిశగా రెండు యోజనాల దూరంలో ఉన్న శ్రీ లక్ష్మీనారసింహుడి దివ్యక్షేత్రం నింబాచలంగా విలసిల్లుతున్నది. దట్టమైన వేప చెట్లతో నిండి ఉండడంతో ఈ గుట్టకు నింబాచలంగా పేరు వచ్చినట్లు చరిత్ర. నిజామాబాద్ జిల్లా భీంగల్ మండల పరిధిలోని ఈ పుణ్యక్షేత్రం కాలక్రమేణా లింబాద్రిగుట్టగా ప్రసిద్ధి చెందింది. గుట్టపై కొలువైన లింబద్రి […]
The post లింబాద్రిగుట్ట విశిష్టత.. బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం appeared first on Navatelangana.
Leave A Comment