నవతెలంగాణ – భీంగల్నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలంలోని లింబాద్రి గుట్ట లక్ష్మీనర్సింహ స్వామి రథోత్సవం బుధవారం కనులపండువగా సాగింది.లింబాద్రి గుట్టపై కొలువైన లక్ష్మీనర్సింహ స్వామి వారి దర్శించుకునేందుకు బుధవారం లక్షల మంది భక్తులు తరలివచ్చారు. స్వామివారి రథోత్సవ జాతర కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. భక్తులతో ఆలయం కిటకిటలాడింది. రథోత్సవాన్ని తిలకించేందుకు ఎమ్మెల్యేలు, ఎం ఎల్ సి లు, భక్తులు భారీగా తరలివచ్చారు. భీంగల్ మండలం లింబాద్రి గుట్టపై కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు తుది అంకానికి చేరుకుంది. బుధవారం […]
The post లింబద్రి గుట్ట రథోత్సవ జాతరకు పోటెత్తిన భక్తులు appeared first on Navatelangana.
Leave A Comment