నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ ఇవాళ ఉదయం నగరంలోని గాంధీ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. సరిగ్గా ఉదయం 7.25కు ఆయన మృతి చెందినట్లుగా వైద్యులు ధృవీకరించారు. ఈ సందర్భంగా ఆయన పార్థివ దేహాన్ని కుటుంబ సభ్యులు లాలాపేటలోని అందెశ్రీ నివాసానికి తరలిస్తున్నారు. అనంతరం మధ్యాహ్నం వరకు డెడ్‌బాడీని అక్కడే ఉంచి ప్రజల సందర్శనార్థం జయశంకర్ స్టేడియానికు తరలించనున్నారు. ఈ క్రమంలోనే అందెశ్రీకి కడసారి నివాళులర్పించేందుకు పలువురు ప్రముఖులు లాలాపేటలోని ఆయన […]
The post లాలాపేట నివాసానికి అందెశ్రీ పార్థివ దేహం.. appeared first on Navatelangana.
Leave A Comment