న్యూఢిల్లీ : తమ క్లయింట్లకు ఇచ్చిన వృత్తి పర మైన సల హాలపై ప్రశ్నించ డానికి న్యాయ వాదులకు దర్యాప్తు సంస్థలు సమన్లు జారీ చేయ లేవని సుప్రీంకోర్టు శుక్రవారం పేర్కొంది. భార తీయ సాక్ష్య అధినియం-2023 (బీఎస్‌ఏఎ)లోని సెక్షన్ 132లో పేర్కొన్న అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే దర్యాప్తు సంస్థలు న్యాయవాదులను పిలిపించవచ్చని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్.గవారు, జస్టిస్ కె.వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. బీఎస్‌ఎలోని సెక్షన్ 132 ప్రకారం.. ఒక న్యాయవాది […]
The post లాయర్లకు దర్యాప్తు సంస్థలు సమన్లు జారీ చేయలేవు appeared first on Navatelangana.
Leave A Comment